నువ్వు రోజు వెంట పడుతున్న అమ్మాయి చాల అందంగా ఉంది. ట్రే చేసుకో ఈజీగా పడిపోతుంది అన్నాడు గజలింగం.
నాకు ఆవిడా ఈజీగా పడిపోతే మధ్యలో మీకొచ్చే లాభం ఏంటో ? అన్నాడు గజలింగం. ఆవిడ నీకు పదిపొతెనేగా  ఆమెకు నేను విడాకులు ఇవ్వడం చాల ఈజీ అయిపోతుంది అన్నాడు భాజలింగం . వివిధ పత్రికల్లో ప్రచురించిన నాజోక్స్  పుస్తకం రూపంలోకి తీసుకొస్తున్న దీప్తి బుక్ హౌస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనునిత్యం నన్ను ప్రోత్సహిస్తున్నట్టు నటించే నా ఫ్రెండ్స్ సుప్రీం. అబ్బాయి ,లంబువాలా , హపీజ్, ప్రకాష్ ల మొహాలకు కూడా కొన్ని అభినందలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good