వలసజీవుల చింతలను, చింతలవలస నేపథ్యంగా ఆకట్టుకునేలా వ్రాస్తూ, తెలుగుకధను పాల పుంతలికి తీసుకెళ్ళి, శ్వేత విప్లవం లోని గతుకుల్ని ఆవిష్కరించిన రచయిత రవికుమార్.
- పింగళి వెంకట రమణారావు

గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చదవాల్సిన కథలు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ డైరీ రంగాల్లో శిక్షణా సంస్థలు, శిక్షణలో భాగంగా Case - Studies గా చర్చించటానికి ఈ కథలు చక్కగా సరిపోతాయి.
- పైడి శ్రీరాములు

Write a review

Note: HTML is not translated!
Bad           Good