ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ధ ప్రతిష్ఠుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపంచి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు  కవి హృదయమదికాదు. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘీక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమౌతాయి. అందుకే ఈ ప్రచురణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good