Product Compare (0)
Sort By:
Show:

Jameelya

పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన” అన్న వాక్యం, అట్టకీ అట్టకీ మధ్య మహా అయితే ఓ వంద పేజీలు.. చూడ్డానికి చిట్టిగా, ప్రేమ కథ అంటూ విషయం ఘాటుగా ఉండడంతో “ఓ గంటలో అవ్వగొట్టేయచ్చు” అంటూ మొదలెట్టిన పుస్తకం ఇది. చదవటం పూర్తవ్వగ..

Rs.36.00

Toli Upadhyayudu

ఈ కథ 1920 సంవత్సరాలకాలంలో, కిర్గీ జియాలో సోవియట్‌ ప్రభుత్వదం స్థాపితమవుతున్న రోజుల్లో జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట, చిన్న కిర్గీజ్‌ కుగ్రామంలో, ఈ కథలో ప్రధాన పాత్రలు - యువతి అల్తినాయ్‌, యువక ఉపాధ్యాయుడు ద్యూయ్‌షేన్‌ - ఒకరినొకరు కలుసుకున్న రోజుల్లో జీవితం ఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులలోనే సాగుతూండేది..

Rs.45.00

Talli Bhoo Devi

తల్లి భూ దేవి... యుద్ధం లేకుండా మనిషి మనలేడా అని హృదయాలను కదిలించేలా ప్రశ్నించే ఓ వృద్ధ మహిళ యుద్ధవ్యథ. చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ రాజకీయ, సామాజిక, విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్భుతంగా ఒడిసిపట్టిన రచయిత. రష్యా సామ్రాజ్యంలో ఓ అనామిక ప్రాంతమైన కిర్గిజ్‌స్థాన్‌ సోవియట్‌ యూనియన్‌లో కీలక దేశంగా ఆవ..

Rs.68.00