హాస్య ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు
గత పదిహేను సంవత్సరాలుగా నన్ను హాస్య రచయితగా, కార్టూనిస్ట్ గా ఆదరించి, అభినందించిన ఆంద్ర పాట్టకలోకానికి నా ప్రత్యెక క్రుతజ్ఞ్నతలు .
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నా హస్యరచనలకు భిన్నంగా చేసిన ఓ సరికొత్త ప్రయోగం. నవరసాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రెండు ప్రధానమైన రసాలు హాస్యం, శృంగారాలను జతచేసి రూపొందించడం జరిగింది.
ప్రతి మనిషికి యుక్తవయసు నుండి వృధ్యాప్యం వరకు శృంగారం అనేది జీవితంలో ఒక భాగంగా మారి అత్యంత భాగంగా మరి అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good