రచయిత చింతపల్లి దామోదర లక్ష్మణరావు గారికి రచనా వ్యాసంగంపై మక్కువ ఎక్కువ. 1983వ సంవత్సరంలో ప్రారంభమైన వీరి రచనా ప్రస్థానం అనేత దిన, వార, మాస పత్రికలలో ఇప్పటికీ 250కి పైగా పిల్లల కథలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా వీరి కవితలు, నాటికలు 30కిపైగా ప్రసారమయ్యాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good