ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ కథలనుంచి ఎంపికచేసిన కథలే ఈ జాతక కథలు. బుద్ధుడి పూర్వజన్మల గురించీ ప్రతిజన్మలోనూ జరిగిన ఆసక్తికరమైన సంఘటనల గురించీ ఈ కథలు వివరిస్తాయి. జీవితానికి పనికొచ్చే విషయాలతో పాటు మానసిక ఉల్లాసాన్నీ ఆనందాన్నీ కూడా కలిగించే నీతికథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వినోదభరితంగా సాగుతూ ముచ్చటగొలిపే బొమ్మలతో కూడిన ఈ కథలను చదవడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు.

పేజీలు : 123

Write a review

Note: HTML is not translated!
Bad           Good