Buy Telugu Children Story Books Online at Lowest Prices. Books about Panchatantra, Tenali Rama Krishna, Akbar Beerbal, Nasiruddin Shah, Vikram Betal and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Bhatti Vikramarka Ka..

సింహాసన్నాధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు భోజరాజు. అంతే ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. 'భోజరాజా! ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావుకానీ, దీని నధిరోహించడం కాని, దీనిమీద కూర్చోవడానికి సామాన్యులకి సాధ్యంకాదు. సాహసం, వితరణ మొదలయిన గుణసంపదలకీ, ప్రపంచంలో అతి ..

Rs.150.00

Panchathanthra

To inculcate good behaviour, manners, morals and ethics in your children make them to read "PANCHATHANTHRA" Stories! Panchathanthra is a mine of knowledge.  This is like a fragrant flowdr Parijaata amongst Children's literature. This crossed the borders of the Indian Continent and entered into ..

Rs.160.00

Iddaru Mithrulu Neet..

ఈసప్‌ కథల్ని అనువాదం చెయ్యడానికి టాల్‌స్టాయ్‌ గ్రీకు భాష అధ్యయనం చేసి బోలెడు చదివేడు. ఈసప్‌ గురించి చాలా చాలా ప్రచారంలో వున్నాయి. ఈసప్‌కిజంతువుల భాష, ప్రకృతి భాష తెలిసి వుండడంతో ఆయన సంతోషంగా వుండే వ్యక్తి అని కొందరు అంటారు. కాని క్సాన్‌ఫ్‌ అనే ధనికుడికి ఈసప్‌ బానిస కావడంవలల్ల ఆయన విచారంగా వుండేవాడన..

Rs.150.00

Kathasaritsagaram

    ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేం..

Rs.150.00

Panchatantra Kathalu

విష్ణుశర్మ పాటలీపుత్ర రాజైన సుదర్శనుడు యొక్క ముగ్గురు కుమారులను తన ఆశ్రమానికి తీసుకొని పోయి వారికి పక్షులు, జంతువుల పాత్రలతో కలిగియున్న నీతివంతమైన కథలను వినిపించాడు. ఈ కథలే 'పంచతంత్రము' అను పేర ప్రసిద్ధి గాంచాయి. 'పంచ' అటే ఐదు. విష్ణుశర్మ రాకుమారులకు వినిపించిన నీతికథావళి ఐదు భాగములుగా వున్నాయి. అవ..

Rs.80.00

Alochimpachese kadha..

మీరు చదువుతున్న ఈ పుస్తకంలో 14 కధలున్నాయి. వివిధ సామాజికాంశాల స్పందనలు ఈ కధలు - వస్తువు, శైలి, శిల్పం, - మూడింటిపైన తగిన శ్రద్ధ తో రచయిత కధను నగిషీ చెక్కారనిపిస్తుంది. సెజ్ (ఆర్దిక మండలి) భూతం కథే తీసుకోండి . వేలాది మంది రైతుల జీవితాలకు ఇది ఒక నమూనా. దేశంలోనే అత్యధిక సెజ్ లున్న రాష్ట్..

Rs.60.00

Pillala Kadhalu

ఈ పుస్తకంలో అందాలు దిద్దుకున్న కొన్ని కధలు తెలుగు దేశానికి దూరంగా ఉన్న మధుర జిల్లలో నేటికి తెలుగు వారి యిళ్ళల్లో వాడుకలో ఉన్నవే. కొన్ని కధలలో మధుర తెలుగు వారి పలుకుబడి చోటు చేసుకుంది. తమిళులు చెప్పుకునే కొన్ని కధలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చక్కని పిల్లల కధలు తెలుగు పాఠకుల్ని అలరించ..

Rs.45.00

Bommala Podupu Khada..

      అంగుళం ఆకూ అడుగున్నర కాయ. అందరాని వస్త్రం మీద, అన్నీ వడగళ్ళు. అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు. అమ్బుకు చెంబు, చెంబులో చారెడు నీళ్ళు. అక్క ఇంటికి చెల్లిపోతుంది, కాని చెల్లింటికి అక్కరాదు...

Rs.35.00

Dinosaurla kadha

మానవ చరిత్ర కందని లక్షలాది ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద సంచరించిన జంతువులలో కొన్నింటిని డైనోసార్లు ని పిలిచారు. వీటిలో కొన్ని చాలా పెద్దవి. ఎంత పెదవంటే 20 పెద్ద పెద్ద ఏనుగులు కలిపి చూస్తె ఎంత ఆకారం వుంటుందో అంత ఆకారం అన్నా మాట| వీటి బరువు దాదాపు 80 మెట్రిక్ టన్నులకు పై మాటే |ఏంటో కాలం భూమ్మీద సంచరించిన అంత..

Rs.22.00

Gayyali Gangamma Kop..

బెల్లం తిన్నంత తియ్యగా ఉంటాయి బెల్లంకొండ కథలు. వీరి కథలు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయి. ప్రతి కథలోనూ నీతి అంతర్లీనంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా, ర్పబోధాత్మకంగా ఉంటాయి. ఓ తాతయ్య మనుమళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా, బుజ్జగిస్తూ చెబుతున్నట్లుగా ఉంటాయి వీరి కథలు. పిల్లలను పఠనాసక్తులుగా..

Rs.60.00

Devudevaru ?

     ఈ పుస్తకంలో జంతువుల కథలు, మనుషుల కథలూ ఉన్నాయి. జంతు నైజం గల మనుషుల కంటే, మనిషి నైజం గల జంతువుల కథలు చెప్పడం మేలు. ఆధునిక యుగంలో ఆటపాటలకు, అద్భుతమైన కథలకు దూరమవుతున్న పిల్లల చెంతకు వింతల్ని, గిలిగింతల్ని మోసుకెళ్ళి, వారిలో ఊహాశక్తిని, ఉన్నత విలువల్ని పెంచడానికి మనకు ఇలాంటి కథ..

Rs.80.00

Prasidda Balala Nati..

'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు. తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల ..

Rs.280.00

Bhatti Vikramarka Ka..

      "భట్టి విక్రమార్క" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరల్లోను ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కి బోడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకు, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు మన శత్చాక్రవర్తులలో ఒక్కడు. అతని మంత్రి భట్టి - మహామేధ..

Rs.150.00

Pedarasi Peddamma Ch..

'పేదరాశి పెద్దమ్మ చెప్పిన కథలు' పుస్తకంలో శివస్వామి - చిన్నస్వామి, కావాలనే చేశారు, పిసినారికి గుణపాఠం, ముసలమ్మ ధర్మబోధ, ఓడి గెలిచాడు, లంకెబిందెలు, ఆవుల పంపకం, పశ్చాత్తాపం, సుంకం వసూలు, నిజం విలువ, శిలావిగ్రహం, పీడవిరగడ, గోవిందుడి సొద, శరభయ్య బుద్ధి, సూరమ్మ కోపం, ఆజామిళుడు, భార్యతెలివి, వృత్తిధర్మం,..

Rs.30.00

Chinnarulaku Chakkan..

''చిన్నారులకు చక్కనైన నీతి కథలు'' పుస్తకంలో మోసానికి మోసం...!, యుక్తిపరుడు, మింటూ - చింటూ, మోసపోయిన కోడి, కుందేలు తెలివి, నిజమైఔన స్నేహితులు, కోతి - కొబ్బరికాయ, విడిపోతే...ఓడిపోతారు, ప్రయాణంలో తోడు, గర్వభంగం, లోకజ్ఞానం లేని పాండిత్యం, దేవుడిచ్చియన రూపం, చెడ్డవారితో స్నేహం..., మూర్ఖత్వంతో ముప్పు తప్..

Rs.30.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.450.00 Rs.375.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.540.00 Rs.450.00

Mahanyasa Poorvaka R..

 ఈ బుక్ లో విఘ్నేశ్వర పూజ,.... మహన్యాసమ్ ... పంచముఖ ధ్యానమ్ ... సంపుటీ కారణమ్ ... దశాంగ రోడ్రీకరణం ... ఆత్మ రక్షా.. శివ సంకల్పా... అభిషేకము... రుద్రసూక్తం ... రుద్రా సూక్తం (చమక్ ) దశశాంతయః ... సామ్రాజ్య పటాభిషేకం ... శీ బిల్వాష్తోతర శతనామ పూజా. పాణి మంత్రం.. మంగళాష్టకం. .....

Rs.60.00

Nakka - Kundelu

ఈ పుస్తకంలో నక్కా - కుందేలు, కదులుతునన టోపి అను రెండు పిల్లల కథలు రంగురంగు బొమ్మలతో చెప్పబడ్డాయి.  ..

Rs.30.00

Nakka - Todelu

ఈ పుస్తకంలో పిల్లల, ఉక్రేనియన్‌ జానపద కథ పంచరంగుల బొమ్మతో వివరించారు రచయిత 'పి.రాజేశ్వర రావు. ..

Rs.25.00