ఇది కేవలం ఊహల నుండి పుట్టిన కథలు కావు. ఎందరివో స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు కలిసివున్న సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న ఈ కథల సంపుటిలో ఆధునిక అభివృద్ధి, సైన్స్‌, టెక్నాలజీ జీవితంలో ప్రవేశించిన మేరకు వస్తున్న మార్పులు, సామాజిక పరిణామాలు చిత్రించబడ్డాయి ఈ పుస్తకంలో. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good