నామ సంకీర్తన, ప్రార్ధన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్నీ మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం 'చిద్విలాసం' కూడా సరిగ్గా ఇందుకు ఉపయోగిస్తుంది. ఇందులోని ప్రతీ జోక్‌లో దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ జోక్స్‌ ద్వారా కూడా ఆయన్నీ స్మరించినట్లు అవుతుంది. శివరాత్రి జాగరణ, ఆధ్యాత్మిక ప్రయాణాల్లాంటి సందర్భాల్లో దీనితో కాలక్షేపం చేసి మనసుని దేవుడు మీదే లగ్నం చేయవచ్చు.

అనేక జోక్స్‌ పుస్తకాలని వెలువరించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించి, అనేక శీర్షికల కింద విభజించి ఇచ్చిన ఈ పుస్తకంలో మిమ్ముల్ని నవ్వించే దేవుడు ఉన్నాడు.

మీకో ప్రశ్న

దేవుడు ఆడా? లేక మగా? (జవాబు 142 పేజీలో)

Write a review

Note: HTML is not translated!
Bad           Good