Product Compare (0)
Sort By:
Show:

Chetan Bhagat Viplav..

      మీరు మాత్రమే కాదు, మొత్తం దేశమంతా ఆ నిప్పు రవ్వను ఆరిపోకుండా ఉంచుతుందని ఆశిస్తున్నాను. కొన్ని కోట్ల నిప్పు రావ్వలుండే దేశం నదని చెప్పుకోవడం నాకేమి ఎబ్బెటుగా అనిపించదు. ధన్యవాదాలు,' వారాణసిలో శ్రోతలకు ప్రేరణని అనించేందుకు నేనిచిన ఉపన్యాసాన్ని ఆ వాక్..

Rs.126.00

Viplavam 2020

అనగనగా, భారతదేశంలోని ఒక చిన్న ఊళ్లో, ఇద్దరు తెలివైన కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకడు తన తెలివితేటలని డబ్బు సంపాదించేందుకు ఉపయోగించుకోవాలనుకున్నాడు. రెండోవాడు విప్లవం ప్రారంభించేందుకు తన తెలివితేటల్ని వాడుకోవాలని అనుకున్నాడు. అసలు సమస్య ఏమిటంటే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. విప్లవం 2020కి..

Rs.126.00

One Night At the Cal..

జాతీయ స్ధాయిలో అత్యధికంగా అమ్ముడయిన నవల ఫైవ్‌ పాయింట్‌ సమ్‌వన్‌కు బహుమతి పొందిన రచయిత శ్రీ చేతన్‌ భగత్‌ రాసిన మరో సమకాలీన ఇంగ్లీషు నవల వన్‌ నైట్‌ ఏ ద కాల్‌ సెంటర్‌కు తెలుగు అనువాదమిది. అనువాదకర్త ఆర్‌.శాంత సుందరి. 2004 చలికాలంలో ఒక రాత్రి రైలు ప్రయాణంలో ఒక రచయిత ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. కాలక్షే..

Rs.146.00

Na Jeevitamlo 3 Pora..

2000 సంవత్సరం చివర్లో అహ్మదబాద్‌లోని ఒక యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలగంటాడు. తన మిత్రులు ఇష్‌, ఓమీల అభిరుచులకి అనుగుణంగా ఒక క్రికెట్‌ షాప్‌ తెరుస్తాడు. అయితే ఆ కల్లోల నగరంలో ఏది సవ్యంగా జరుగదు. తమ లక్ష్యాలను సాధించటం కోసం వాళ్ళు మత రాజకీయాలనీ, దుర్ఘటనలనీ, నిరాకరించబడిన ప్రేమనీ, వీటన్నిం..

Rs.146.00

IITlo Attesarugallu

హరి, రెయాన్‌, అలోక్‌ల జీవితాలు అల్లకల్లోలం అవడానికి గల ఐదు కారణాలు. 1. వాళ్ళు తమ గ్రేడ్లను ఘోరంగా పాడుచేసుకున్నారు. 2. అలోక్‌, రేయాన్‌ - ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానరు. 3. హరి నేహాతో ప్రేమలో పడతాడు. నేహా అతని ప్రొఫెసర్‌ చెరియన్‌ కూతురు. 4. ఐఐటి విద్యార్ధులుగా వాళ్ళు ప్రపంచాన్ని జయించాల్..

Rs.146.00

2 States The Story O..

   ప్రపంచమంతట ప్రేమ పెళ్ళిళ్ళు చాల సులభంగా జరిగిపోతాయి: అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. భారత దేశంలో ఇంకొన్ని మెట్లుంటాయి : అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది..

Rs.126.00