'దిక్సూచి-రా'

మగవాళ్లంతా చేగువేరాలు, వెంపటాపు సత్యాలూ, ఆడవాళ్లంతా పంచాది నిర్మలలూ కాలేకపోవచ్చు. కాని వాళ్ల త్యాగాల నుంచి గుణపాఠాలను నేర్చుకోలేని తెలివితక్కువతనాన్ని గురించి ఏమనుకోవాలి?

మానవుడు ఇరవై ఒకటో శతాబ్దంవైపు చేసే ప్రయాణానికి దిక్సూచి చెరబండరాజు 'దిక్సూచి'. అటువైపుకే భైరవయ్య 'రా' అని పిలుస్తున్నాడు.

విప్లవ రచయితలే నిజమైన భక్తాగ్రేసరులు. వీళ్ల సంప్రదాయం విప్లవ సంప్రదాయం. వీళ్ల దేశం సమస్త విశ్వం. వీళ్ల దైవం మానవుడు.

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good