ఈ పుస్తకమునకు సంబంధించి 6 వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశ ములలోని విషయాలను సమగ్రంగా పొందుపరచి రూపొందించటం జరిగింది. ఈ పుస్తకం 6 వ తరగతి నుండి 10 తరగతి వరకు విద్యారుదులకే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మరియు అన్ని పూటే పరీక్షల లో పాల్గోనేవారికి, అతి తక్కువ వ్యవధి తో , అతి తక్కువ శ్రమతో, ఆత్మ విశ్వాసం పునాది తో ప్రగతి వైపు సాగిపోవడానికి వీలుగా , విజ్ఞాన తృష్ణ ను పెంచే విదంగా వ్రాయడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good