చరిత్రపుటల్లో ఆమె జీవితం

ఆమె బాల్యం అనేక కష్టాల్లో గడిచింది.

ఆమె తండ్రి కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెరిగింది.

కొత్త బట్టలు కొనాలన్నా తండ్రి అంత సులువుగా అంగీకరించేవాడు కాదు.

చిన్నతనంలోనే డబ్బులు సంపాదించేందుకు ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది.

        అలాంటి ఆమె జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగింది. చివరకు ఆమె అమెరికా అధ్యక్షపదవికే పోటీ చేసే తొలి మహిళగా రంగంలోకి దిగింది. ఆమె ఎవరో కాదు... హిల్లరీ రోథమ్‌. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ సతీమణి....

పేజీలు : 174

Write a review

Note: HTML is not translated!
Bad           Good