Product Compare (0)
Sort By:
Show:

Chaso Kathalu

చాసో, నాలుగు దశాబ్దాలకు పైగా సాగించిన సాహిత్య వ్యవసాయ సాఫల్యం యీ సంకలనం. రాసులకొద్దీ రాయని చాసో ఒక దశలో "విరమించిన కధకుడ"ని  మిత్రులన్నా రచనావ్యాసాంగంలో దీర్ఘవిరామాలను ఆశించే విరమించని కధకుడు చాసో. ఇది చాసో కధా సర్వస్వం కాదు. తన రచనలనుంచి తానే నిర్మమకారంగా ఎంచికూర్చిన సంకలనం మాత్రమే.చాసోని - ..

Rs.113.00

Chaganti Somayajulu ..

చాసో కథలు అంతర్జాతీయ సాహిత్యంలో నిలవదగిన కథలు రచించిన చాసో మార్క్సిస్టుతత్వాన్ని జీర్ణించుకొన్న జీవన దార్శనికుడు. రాశీ కన్నా వాసి మీద దృష్టి ఉన్న రచచిత. చాసో ఏది రాయాలో ఏది రాయకూడదో బాగా తెలిసిన రచయిత. శిల్పం అంటే ఔచిత్యం. ఔచిత్యంలో రాయడానికి చాసో ఎంచుకున్న పద్ధతులు, ఆయనకి ఆయన తను సొంతంగా ఏర్పరచుక..

Rs.45.00