ప్రస్తుత ప్రపంచంలోని పలురకాలైన మత విశ్వాసాలు కలిగిన వారు అనేకంగా వున్నారు. ఏ మత విశ్వాసానికి కట్టుబడని వారున్నప్పటికీ సంఖ్యరీత్యా వారు చాలా స్వల్పమనే చెప్పాలి. దీనినిబట్టి ప్రపంచంలో మతానికున్న స్థానమేమిటో తెలుసుకోవచ్చు. పాలిత వర్గాలను అణచివేయడానికి పాలక వర్గాలు మతాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నాయన్న సంగతి తెలియాలంటే మతాన్ని గురించి సవిమర్శనాత్మక అవగాహన అవసరం. అందుకు యీ చిన్న పుస్తకం కొంత మేరకు తోడ్పడగలదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good