మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి. రాళ్ళతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మించిన హృదయమున్న మేధావి.

అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ, నైపుణ్యం - పనిముట్ల భావజాలాన్ని ఎలా సృష్టించాయో, చరిత్రగతిని ఎలా మార్చాయో వివరించే ఈ పుస్తకంతో రచయిత గార్డన్‌ చైల్డ్‌ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు. శాశ్వతమైంది కూడా.

Pages : 187

Write a review

Note: HTML is not translated!
Bad           Good