శ్రీకృష్ణదేవరాయల మెప్పు పొందిన కురువ వీరుడు, బోధిధర్ముడు తెలుగువాడే, 32 గ్రామాల శిల్పుల మూకుమ్మడి సమ్మె, లావాను మింగిన జ్వాలాపురం, అర్థనారి వేణుగోపాలుడు, శిలాయుగపు చిత్రకళ, రుద్రమదేవి జన్మదిన శాసనం, కోణార్క ఆలయ నిర్మాణంలో తెలుగువారు, ఫ్యాషన్‌లో ఫ్రెంచినే తలదన్నిన అలనాటి తెలంగాణా, తెలుగునేలపై అతిపెద్ద శివలింగం, రుద్రమదేవి మరణశాసనం, తెలుగు నేలపై 948 కన్నడ శాసనాలు, కనుమరుగైన కాలాముఖులు లాంటి ఈ పుస్తకంలోని వ్యాసాలు కొత్త చారిత్రకాంశాలకు అద్దం పడుతున్నాయి.

పేజీలు : 191

Write a review

Note: HTML is not translated!
Bad           Good