ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్‌ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో -నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన నాగసూరి వేణుగోపాల్‌ కృషి మీకు సుపరిచితం.

'చర్చనీయాంశాలుగా చానళ్ళు' 2008-2010 మధ్యకాలంలో రాసిన 86 వ్యాసాల సంకలనం.  మార్గదర్శకంగా సాగే సేవగా మొదలైన మీడియా చివరకు వాణిజ్యంగా, రాజకీయంగా, సంచలనంగా, స్కాముల మూల బిందువుగా మారిపోయింది.  ఇంతకు మునుపు ఉండే ప్రతిష్ట, గౌరవం, విశ్వసనీయత నేడు కోల్పోయి-కేవలం ఒక ఆయుధంగా, రాజకీయాలకు దోహదపడే వాణిజ్యంగా మిగిలిపోయింది.  అందుకే నేడు చానళ్లు ప్రతిచోటా, ప్రతిదశలోనూ చర్చనీయాంశాలుగా మిగిలిపోయి, విమర్శలను మూటగట్టుకున్నాయి....

Pages : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good