హాయ్‌  ఫ్రెండ్స్‌!

నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు.

కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో - గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో, వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్కరణలతో మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారనుకోండి.

రండి ఈ పుస్తకం తెరవండి. మీరూ మాతో ప్రయాణం చేయండి. ఈ ప్రయాణంలో మా సాహస కృత్యాలతోపాటు విజయాలను సాధించిన వైనం తెలుసుకోండి.

గమ్మత్తుగా, ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా వుండే రాఘవయ్య తాతగారి ఈ కథలు మిమ్మల్ని ఎంతో ఆనందింప చేస్తుంది.

Pages : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good