'చందమామ చెప్పిన చక్కటి కథలు' పుస్తకంలో మంచిపేరు, పతనం, జాలరి చెప్పిన సత్యం, దైవచింతన, విశారదుడి సంస్కృత భాష, జ్ఞానబోధ, మల్లప్ప ఉపాయం, పిశాచాల జోస్యం, కొడుకు బాధ్యత, దరిద్రదేవత, ఆలయ ధర్మకర్త, పుడకలతో పోనిబుద్ధి, దెయ్యం చెప్పిన గుణపాఠం, రెండు నాల్క కొత్వాలు, తలవ్రాత, తీర్థయాత్ర, వరనిర్ణయం, దొంగ, ధర్మన్న తెలివి, చలమయ్య గోదానం, అసలు దొంగ, పోరునష్టం - పొందులాభం, పొరుగువాడి దయ్యం, నిజాయితీ అనే 24 కథలు ఉన్నాయి.

పేజీలు : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good