'చందమామ చెప్పిన కథలు' కథా సంపుటిలో నా మాటకు తిరుగులేదు... పో, ఎవరి గొప్ప వాళ్ళదే, వరహాల చెట్టు, బుర్రలేని పుంజులు, పావురం చేసిన రెక్కలు, తెలివంటే నీదే మామా, తల్లిని కాపాడిన పిల్లలు, ఎర్రరంగు చేపపల్లి, కుందేలు కొబ్బరి కాయలు, పిసినారి ముసలామె, తెలివితో కొట్టాలి దెబ్బ, కొడితే దిమ్మ తిరగాల, ఎంతెంత దూరం, రామయ్య - సోమయ్య, అల్లరి కోతి - అమాయక కుందేళ్ళు, రంగు మారిన హారం, చూడ చక్కని తోట, ఉడుత కోరిక, పిల్లి తపస్సు, తోక తెగిన పిల్లి కథ, చిలకముక్కు చిన్నోడు, రాకాసి జంతువులు, దేవున్ని వెక్కిరించిన ఎలుక, నేనూ అమ్మనే గదా, మనది కానిది మనకెందుకు అనే 25 కథలు కలవు.

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good