21వ శతాబ్దపు యువతకు 2వేల సంవత్సరాల పూర్వం చాణక్యుడు అని పిలవబడే విష్ణుగుప్తుడు అందించిన విశిష్ట మానవ వికాస గ్రంథం 'చాణక్యతంత్రం'.

భారతీయ సమాజ నిర్మాణంలోనే కాదు, ప్రపంచ సమాజ నిర్మాణంలో చాణక్యుని అర్థశాస్త్రం నిర్వహించిన పాత్ర ఎంత ముఖ్యమైందో చెప్పడానికి అనేక ప్రపంచ భాషల్లోకి ఆ గ్రంథం అనువదించబడడమే నిదర్శనం. రాజు, రాజ్యం, పాలనావ్యవస్థ, సమాజం, వ్యక్తులు వీటిమధ్య ఓ సమన్వయాన్ని సాధించడానికి గొప్ప దిశానిర్దేశాన్ని చేసింది ఈ గ్రంథం. రాజులు, రాజ్యాలు పోయాయి. మన చుట్టూ కొత్త వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఆ వ్యవస్థలకి చాణక్యుడి సూత్రాలు అన్వయింపజేస్తూ ఈ గ్రంథ రచన చేశారు డా|| బి.వి.పట్టాభిరామ్‌.

పేజీలు : 150

Write a review

Note: HTML is not translated!
Bad           Good