స్త్రీ స్వేచ్ఛ అనే ఊహే... ఈ దేశం ఎరుగని రోజుల్లో...

స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో...

సమాజం ఉన్నప్పుడు `

నీతి మర్యాదలనే తప్పుడు విలువలన్నీ కలిసి చేసే వాటివాటి అస్తిత్వపు చప్పుళ్ల ముందు `

స్వేచ్ఛకు సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతాలతో పనిలేకుండా...

స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనే దృష్టితో...

తర్కబద్ధమైన వాదనతో స్వేచ్ఛా ధోరణిని ప్రతిపాదించి,

‘పరిధి’ ` ‘పరిమితుల’ చట్రాన్ని బద్దలుకొట్టి `

‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది.

దానికి వ్యాయామం ఇవ్వాలి

Write a review

Note: HTML is not translated!
Bad           Good