ఇందులో
సీత అగ్నిప్రవేశం, సత్యవంతుడు, కోపమెందుకు?, నరసింహావతారం, మృత్యువు, జానకి ఆవేదన, వెలయాలి అబద్ధాలు, కొండడు, తెనుగునవల, చివరికుండ, స్వర్గ నరకాలు, జానకి సమస్య, రంగదాసు, ఏంజబ్బు?, పంకజం, వీరమ్మ, ఈర్ష్య, ఆడవాళ్ళ ఆకలి, ఇన్జక్షన్లు, భానుమతి, సత్యం, శివం, సుందరం, దేవీ ప్రసన్నం, ఆత్మ సంపర్కం, భక్త కుచేల, ద్రౌపది, మామయ్యలు, స్వతంత్రం, పండగభిక్ష, హంతకుడు, మిస్ కోమలం, యముడి ముందు చలం, దొంగలున్నారు జాగ్రత్త, పెళ్ళిముస్తాబు, పుట్టిన పండుగ, వినాయకచవితి, డబ్బు, అహల్య నాటికలు ఉన్నాయి.
పేజీలు : 429