Product Compare (0)
Sort By:
Show:

Sree Bhagavadgeeta

క్షేత్ర క్షేత్రజ్ఞుల, భేదాన్నీ, భూతప్రకృతినించి మోక్షాన్నీ, జ్ఞాన నేత్రంతో ఎవరు తెలుసుకుంటున్నారో వారు వరాన్ని పొందుతున్నారు. మామూలుగా చూసేవారికి క్షేత్రమూ కనపడదు. క్షేత్రజ్ఞుడూ కనపడడు. కనపడేదల్లా ఆ ఇద్దరూ కలిసిన దేహమే. ఈ దేహంలో క్షేత్రమూ, క్షేత్రజ్ఞులూ ఉన్నారు. జ్ఞాననేత్రంతో చూస్తే తప్ప వారికి భేద..

Rs.250.00

Maartha, Jesus Jeevi..

జూదా యదార్లలో జకరియాస్‌ కొడుకు బాప్టిస్టు జాన్‌ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. ‘‘పశ్చాత్తప పడండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతోంది’’ అని ‘‘ప్రభువు వొస్తున్నాడు. ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి’’ అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమ..

Rs.234.00

Bhagavan Paadalamund..

కళ్లులేని గురివింద తీగెకి పట్టుకొమ్మ దొరికేందుకు కస్తూరి పూలపరిమళం తోవచూపిందా? తన పూలగర్భాల్లోకి దూరి మకరందాన్ని తాగే తేటి రొమ్ముకొలత తంగేటిచెట్టుకి ఎన్నడో తెలుసా? నడి ఎండలో చేతులు జాచి నాట్యంచేసే కొబ్బరిచెట్టుకి తన ఎత్తునించి వూడిపడే పాపని కాపాడ్డానికి పీచుదిళ్ల చొక్కాలల్లడం ఎవరు నేర్పారు? గర్భం..

Rs.110.00

Chalam Atmakatha

స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి ..

Rs.250.00

Bujjigadu O Pitta Ka..

తనకి స్వేచ్ఛనిమ్మని చాలా గోల చేస్తున్నాడు. ఆకాశంవంకా, చెట్లవంకా, ఎగిరే పక్షులవంకా కాంక్షతో చూస్తున్నాడు. బంధంలోవున్న పక్షుల ఆరాటం చూసినప్పుడు అర్థమౌతోంది. ఆకాశంలో యెండలో యెగరడం. ఆకుల నీడల్లో కుచోవడం పక్షులకి యెంత ఆనందమో! ఇంక అతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడనీ, నిలిపి వుంచడం క్రూరమనీ, అపాయంలోకి వెళ..

Rs.110.00

Chalam Natikalu (Vol..

ఇందులో సీత అగ్నిప్రవేశం, సత్యవంతుడు, కోపమెందుకు?, నరసింహావతారం, మృత్యువు, జానకి ఆవేదన, వెలయాలి అబద్ధాలు, కొండడు, తెనుగునవల, చివరికుండ, స్వర్గ నరకాలు, జానకి సమస్య, రంగదాసు, ఏంజబ్బు?, పంకజం, వీరమ్మ, ఈర్ష్య, ఆడవాళ్ళ ఆకలి, ఇన్‌జక్షన్లు, భానుమతి, సత్యం, శివం, సుందరం, దేవీ ప్రసన్నం, ఆత్మ సంపర్కం, భక్త కు..

Rs.320.00

Chalam Natakalu - 1 ..

ఇందులో  చిత్రాంగి హరిశ్చంద్ర సావిత్రి జయదేవ శశాంక పురూరవ అనే 6 294నాటకాలు ఉన్నాయి.పేజీలు : 294..

Rs.320.00

Chalam Kathalu - 3 (..

        నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించగలం. చలం క..

Rs.320.00

Chalam Kathalu - 2 (..

        నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధా..

Rs.360.00

Chalam Kathalu - 1 (..

కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్‌ చూడండి. ఓ పిల్ల కోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్ధాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వ..

Rs.270.00

Chalam Natakalu - 2 ..

ఇందులో సాంఘిక నాటకాలు పద్మరాణి శావలిని మంగమ్మ త్యాగం విడాకులు అనే 5 నాటకాలు ఉన్నాయి.పేజీలు : 282..

Rs.234.00

Chalam Stree (Biddal..

స్త్రీ స్వేచ్ఛ అనే ఊహే... ఈ దేశం ఎరుగని రోజుల్లో... స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో... సమాజం ఉన్నప్పుడు ` నీతి మర్యాదలనే తప్పుడు విలువలన్నీ కలిసి చేసే వాటివాటి అస్తిత్వపు చప్పుళ్ల ముందు ` స్వేచ్ఛకు సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతాలతో పనిలేకుండా... స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనే దృష్టితో...

Rs.250.00

Chalam Sasirekha (Vo..

‘‘స్వేచ్ఛని ప్రేమించే మనిషికి ఎన్ని బంధనాలు! గట్లులేంఇ స్వేచ్ఛలేదు. శృతిలేంది సంగీతంలేదు. దేనికి స్వేచ్ఛ ` దేనికీకాని స్వేచ్ఛ మహాభారం. ఇచ్ఛకీ స్వేచ్ఛకీ చాలా దూరం. పోతున్నాను, పోతున్నాను. రోడ్ల మీది వెన్నెలని తొక్కుకుంటో, సైడుకాలవల నీడల్ని చూసుకుంటో వెన్నెలని చీల్చుకుంటో, నీడని తప్పించుకుంటో. దిగులు..

Rs.270.00