చదువులో గెలవడం అనే ప్రక్రియను, అవగాహన చేసుకొని,  సాధన చేస్తే, అందులో ఉపయోగించిన సూత్రాలు, చిట్కాలు, నైపుణ్యాలు అన్నీ జీవితంలో విజయం సాధించేందుకు కూడా ఉపయోగిస్తాయి. ఇది నిజం. అలాంటి గెలుపు రహస్యాలను మీకు పరిచయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. ఈ పుస్తకంలో ముందు ముందు మీరు చదివి అర్థం చేసుకొనే విషయాలన్నీ మీకు జీవితంలో గెలవడానికి కూడా ఉపయోగిస్తాయి.

పేజీలు : 140

Write a review

Note: HTML is not translated!
Bad           Good