జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించుకున్నాడుÑ చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మలచివర లేతాకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చెతÊఆత చెదారంతో నిండిన ఆదొడ్డిÑ కల్లా ఆస్తీపాస్తీ ఓ అత్తిచెట్టు, అతడు ద్రాక్ష పొలాల్లో రోజుల్లా కష్టపడి పనిచేసి రోడ్డుప్రక్కని ఉన్న తన గుడిసికి రాత్రులు నిద్రపోవడానికి వస్తో ఉండేవాడు. కాని అంతనికి తన పుంజుని చూస్తే గర్వం. మూసి ఉన్న ఆ దొడ్డిలో మూడు వికారమైన కోటి పెట్టలుండేవి. చిన్నగుడ్లు పెట్టేవి. ఉన్న నాలుగు ఈకలూ రాల్చేసుకునేవి. వంద పెట్టలపెట్టు చెత్తచేసేవి. ఓమూల గడ్డిచూరుకుఇంద ఓ ఉలుకూ పలుకూలేని గాడిద కూడా ఉంది. తరుచు కాపుతో పనికిపోయేది. అప్పుడప్పుడు ఇంటిదగ్గరే ఉండిపోయేది కూడాను. ఇంక ఆ కాపు భార్య ఉంది. నల్లటి కనుబొమ్మలు, పిల్లవంటి రూపు, అంత కష్టపడేదికాదు. పక్షులకి కాస్త గింజలు గిరవటేస్తో ఉండేది. మిగిలి పోయిన కూరముక్కలు గిరవటేస్తో ఉండేది. కొడవలి తీసుకుని గాడిదకోసం కాస్త పచ్చగడ్డి కోస్తో ఉండేది. లేతపుంజు కొంత రంగురంగుగా తయారయింది. ఏదో విధి వేళాకోళం వల్ల, ఆ దొడ్డిలో ఆ మూడు అతుకుల కోడిపెట్టలలోనూ, పుంజు నాజుకుగా తయారయింది. అది మెడవంచి కీచుగా కూతవెయ్యడం నేర్చుకుంది. గోడ అవతల తనతు ఎరుగని లోకంలో కూసే ఇతర పుంజులకి సమాధానంగా....

పేజీలు : 98

Write a review

Note: HTML is not translated!
Bad           Good