క్యాన్సర్‌ వ్యాధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే ప్రాక్టికల్‌ మెడికల్‌ గైడ్‌ 'క్యాన్సర్‌ కేర్‌' పుస్తకం.

'క్యాన్సర్‌' గురించి అందరూ వినే ఉంటారు. కాని 'క్యాన్సర్‌' అంటే ఏమిటి అని అడిగితే మాత్రం చాలామంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్దిమందికి మాత్రమే 'క్యాన్సర్‌' అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు తెలిసి వుంటాయి.

క్యాన్సరులో 100కు పైగా రకాలున్నాయి. క్యాన్సరు శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. ఆఖరుకు కళ్ళు, గుండెకు కూడా క్యాన్సరు సోకే అవకాశమున్నదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఆరంభంగా క్యాన్సరు మొదట ఏదో ఒక శరీర భాగపు కణాల (సెల్స్‌)లో మొదలవుతుంది. సాధారణ శరీర కణాలు క్యాన్సరు కణాలుగా ఎలా మారతాయన్నది తెలుసుకుంటే క్యాన్సరు రూపురేఖలేమిటో విదితమవుతుంది.

పేజీలు :224

Write a review

Note: HTML is not translated!
Bad           Good