Product Compare (0)
Sort By:
Show:

Small Scale Industri..

      ఔత్యాహిక పారిశ్రామక వేత్తలకు మంచిరోజులుచ్చయి .పరిశ్రమల ఏర్పాటులో ఔత్యాహికులు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం గుర్తిo చింది .పరిశ్రమల ఏర్పాటులో రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసింది . ..

Rs.90.00

Sampurna Bharatadesa..

    భారతీయులకే కాదు యావత్ప్రపంచానికీ భారతదేశం పుణ్యభూమి. ఆసేతు శీతాచలం గంగా, యమున, సరయూ, కృష్ణా, గోదావరి, తుంగభద్రా, పెన్నాది పుణ్యనదులతో పునీతమైన భరతభూమి అణువణువూ సస్యశ్యామలమే! భారతదేశంలోని ప్రతి తావూ దైవానికి, దివ్యశక్తులకూ ఆలవాలమే! అష్టాదశ శక్తిపీఠాలూ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పం..

Rs.300.00

Chemistry Formulas

      ఈ పుస్తకంలో 6 వ తరగని నుండి 10 వ తరగతి విద్యార్ధులకు అవసరమగు ప్రాధమిక రసాయన శాస్త్రములోని ముఖ్యంశములు , నిర్వచనములు, సూత్రములు, సాంకేతికములు మొదలైన నవి అన్ని వరుసగా కూర్చు చేసి వ్రాయబడినవి. అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన విలువైన సమాచారాన్ని ఈ పుస్తకములో క్రమపద్దతిలో పొందుపరచుటకు సహకరించిన సైన్సు..

Rs.36.00

Physics Formulas

      విద్యార్ధుల శక్తి సామర్ధ్యాలు అనేక రంగాలలో విస్తరించి వుంటాయి. వాటిని సరిగా సద్వినియోగ పరచుకునే విధానాలు తెలిసే విద్యార్ధుల విజయ సాధనలో ప్రముఖ పాత్ర వహించేది వారిలోని భావా వేష తెలివితేటలు  వాటిని అభివృద్ధి పరచుకోవటానికి ప్రతి విద్యార్ధి ప్రయత్నించాలి. అలాగే పోటి పరీక్షలలో విజయం సాధించాలంటే పట్..

Rs.36.00

Aaku Kuralu - Kayagu..

      ఈ పుస్తకాలో వంటింటి ఔషధాలు ఆకు కూరలు - కాయగూరల పోషక విలువలు - ఔషధ ఉపయోగాలు, నిద్ర, గుండె - రక్తప్రసరణ, మెదడు, నాడి వ్యవస్ధ, విసర్జన వ్యవస్ధ, చర్మం, జీర్ణం ఎలా అవుతుంది, మూత్రపిండాల విధి ఏమిటి?, జీవ రసాయన చర్యల అనుసంధానం, మొదలగు వాటి గురించి ఉన్నవి. ..

Rs.54.00

Andhrapradesh Touris..

      చారిత్రాత్మకంగా ప్రాధాన్యత వహించిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దుర్గాలు, కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రాకృతిక ప్రదేశాలు ఎన్నో వున్నాయి. శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులూ, విజయనగర సంరజ్యదిషులు, గణపతులు, నిజం సవాబులు జనరంజకంగా పాలిస్తూ అపూర్వమైన కట్టడాలను, దేవాలయాలను..

Rs.27.00