Spoken English ని Conversational English అని కూడా అంటారు. ఇది communication skills లో ఒక భాగం. ఇంగ్లీషు భాషమీద మనకి ఎంత పట్టు ఉన్న, దాన్ని ఇతరులకు తెలియజేసే శక్తి కలిగి ఉండాలి. అంటే, communicate చేయగలిగి ఉండాలి.
ఉద్యోగాల్లోగాని, ఏదైనా కోర్సుల్లో గాని ప్రవేశించాలంటే Interviews కి హాజరు కావాలి. Interview English లోనే ఉంటుంది. అలాగే group discussions లోగాని, ఏదైనా Cultured audienceకి speech ఇచేటప్పుడుగాని spoken english చాల అవసరం అవుతుంది. మన మాతృభాషలో ఎంత సహజంగా, ధారాళంగా మాట్లాడతామో, ఇంగ్లీషులో కూడా అంత సహజంగా మాట్లాడాలి.
'చక్కగా మాట్లాడగాలగటం ఒక కళ. అది ఏ భాషలోనైనా సరే. అయితే ఇంగ్లీషులో మాట్లాడటం చాల గొప్పగా భావించేవారు. ఇప్పటికి అలాగే భావిస్తున్నారు కూడా. ఎంత బిదవడైన తన కొడుకునిగని, కూతుర్ని గాని ఇంగ్లీషు మీడియం స్కూల్ లోనే చదివించడానికి ఉబాల్లతబడుతున్నాడు. డబ్బుకి కూడా వెనుదియడం లేదు. ఒక్కసారి Daddy, Mummy అని పిలిస్తే చాలు తల్లితండ్రులు సంబరపడిపోతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో విలువలు మారాయి. ఇంగ్లీషులో మాట్లాడటం అత్యవసరం అయింది.
'ఈ పుస్తకంలో మర్యాదగా పలకరించడం ఎలా? ఒక్కొక్క సందర్భంలో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రస్నించాలి? ఎలా సమాధానాలు చెప్పాలి?  మొదలైన విషయాలన్నీ అభ్యసలతో కూడా ఇవ్వబడ్డాయి. ప్రతి విషయం మీద మాట్లాడేటప్పుడు ఏయే పదాలు అవసరమో అన్ని ఇవ్వడం జరిగింది. విషయ పరిచయలైన తరువాత Situational Conversations ఇవ్వబడ్డాయి. Exercises కి Key చివర్లో ఇవ్వడం జరిగింది. వీటిని శ్రద్ధగా చదివి, ఇంగ్లీషులో మీరు ధారాళంగా మాట్లాడగాలుగుతారని ఆసిస్తూ.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good