Product Compare (0)
Sort By:
Show:

Raatipulu

రాతిపూలు ఇంటీరియర్‌ చాలా బావుంది కదూ...'' శమంత దీక్షగా గోడపైన పువ్వుల వంకే చూడడం గమనించి అన్నాడు రసజ్ఞ. ''రాతిపూలు'' అన్నది శమంత. గది గోడలపైన మ్యూరల్సున్నాయి. తెల్ల పాలరాయితో చేసిన పువ్వుల కుండీలు...అందమైన తీగలు...సున్నితమైన పువ్వులు. లేత నీలిరంగు బెడ్‌లైట్‌ కాంతిలో గో..

Rs.54.00

Nerusu

ప్రతిదీ తెలిసినట్లుగా వ్రాయడం, స్పందన తెచ్చి పెట్టుకొని వ్రాయడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్రాయగలగడం, వ్యక్తిఆ్వనికీ, రాతలకీ పొంతల లేకపోవడం ప్రొఫెషనల్‌ రచయిత లక్షణాలైతే, సుజాత ప్రొఫెషనల్‌ రచయిత్రి కానే కాదు. తనకు తోచినప్పుడూ, మనసు స్పందించినప్పుడూ, భావోద్వేగాల సంచయం ఎగదోసినప్పుడూ..

Rs.45.00