Product Compare (0)
Sort By:
Show:

Naxalbari

2017 మే నాటికి నక్సల్బరీకి యాభై ఏళ్లు. ఈ కాలం పొడవునా ఆటుపోటుల గతితర్కం మధ్యనే సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి ఇది ఒక సందర్బం. ఈ చరిత్రనంతా మధించి మరింతగా విప్లవోద్యమాన్ని పురోగమింపజేయవలసిన సందర్భం కూడా. భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్మిస్తునన విప్లవోద్యమం ప్రపంచ ..

Rs.72.00

Visada(Vidya-Saamaji..

విశద (విద్య - సామాజిక విశ్లేషణ) - సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ తెలివితేటల్ని, నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలుగులోకి తీసుకువచ్చి అవి అభివృద్ధి చెందటానికి తగిన అవకాశాలను కలిగించి తద్వారా సంపూర్ణ వికాసానికి తోడ్పడినపుడే విద్య సార్ధకమవుతుంది. విప్లవం విజయవంతమైనంత మాత్రాన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలన..

Rs.54.00