మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకుగల అవసరాన్ని గుర్తించి అందుకు సహాయపడగల చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే ఈ మార్క్సిస్టు పదకోశం. ఇందులో దాదాపు రెండు వందలకు పైగా ప్రవేశికలు (ఎంట్రీస్‌) ఉన్నాయి. వాటన్నింటిని తెలుగుభాషా వర్ణక్రమాన్ని అనుసరించి తిరిగి కూర్చి సంఖ్యా సూచికలిచ్చారు.

రచయిత ఈ గ్రంథంలో కమ్యూనిస్టు రచయితలు ఉపయోగించిన పదాల నిర్వచనాలు, వివరణలను సంక్షిప్తంగా అందించారు. మౌలిక రచనల అధ్యయనానికి ఇవి సహకరిస్తాయి.

Pages : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good