Medi Care
నేటి మన సమాజంలో రోజురోజుకీ ఆరోగ్యం పట్ల అవగాహన అధికమవుతోంది. అందుకు కారణం రోగాలు అధికం కావటం మాత్రమే కాకుండా వాటికి తగ్గ వైద్య చికిత్సలు కూడా విరివిగా అందుబాటులోకి రావటం. కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి వీధివీధిలో వెల్లువెత్తుతున్న వివిధ ఆస్పత్రులను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పూర్వం ఇలా ఉండేది కాదు,..
Rs.150.00
Keella Noppulu Mokaa..
ఎముకలు, కీళ్ళవ్యాధులకు సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం 'కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు' పుస్తకంలో లభ్యం. ఎముకలు, కీళ్ళకు సంబంధించిన వివిధ నొప్పులు, వాపులు... తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే ప్రాక్టికల్ మెడికల్ గైడ్.పేజీలు : 223..
Rs.150.00
Heart Care
హార్ట్ కేర్, సి.యల్.వెంకటరావు, నిహిల్ పబ్లికేషన్స్, గుండె జబ్బులకు సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం గుండెనొప్పి, గుండెపోటు, గుండెలో రంధ్రం, గుండె అపక్రమంగా కొట్టుకోవటం, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టి, స్టెంట్ని అమర్చటం, బైపాస్ సర్జరిల గురించి డాక్టర్ సి.యల్.వె..
Rs.150.00
Health Care
నిండు నూరేళ్ళ ఆరోగ్య జీవనానికి 'హెల్త్ కేర్' (మీ ఆరోగ్యం మీ చేతుల్లో). బీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, డయాబెటిస్, టీబి, ఎయిడ్స్, ఉబ్బసం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, జ్వరం, జలుబు, తలనొప్పులు, మైగ్రేన్, మలేరియా వగైరా అనేక వ్యాధులకు నివారణోపాయాలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తక్కువఖర్చుతో సాధ్యమే. అయి..
Rs.180.00
Diabetic Care
మధుమేహవ్యాధిని సమర్థంగా మేనేజ్ చేసుకోవటానికి ఉపకరించే ప్రాక్టికల్ గైడ్ 'డయాబెటిక్ కేర్' పుస్తకం. రక్తంలో అవసరాన్ని మించి గ్లూకోజ్ పరిమాణం పెరగటం, దానిని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం మూలంగా ఏర్పడే శారీరక రుగ్మతను డయాబెటిస్ అంటారు. డయాబెటిస్‌ని మనవాళ్ళు మధుమేహం, షుగర్వ్యాధి, చక్కెరవ్యాధి, అ..
Rs.150.00
Aaharam Aarogyam
మనం నిత్యం తీసుకునే ఆహారంలో దేనిలో ఏ పోషక విలువలు ఉన్నాయో శాస్త్రీయంగా తెలుపుతూ ఆరోగ్య పరిరక్షణకు కవచంలా ఉపకరించే విలువైన సమాచారం 'ఆహారం ఆరోగ్యం' గ్రంథంలో వివరించబడింది. అల్లం నుంచి బెల్లం వరకు చాక్లెట్ నుంచి చికెన్ వరకు మిరప నుంచి మామిడికాయ వరకు మనం నిత్యం తినే ఆహారంలోని పోషక విలువలను తె..
Rs.150.00
Gastro Enterology
లివరు, జీర్ణకోశ వ్యాధుల వివరణలు చికిత్స, నివారణోపాయాలు... గ్యాస్ ట్రబుల్, పైల్స్, మలబద్ధకం, కామెర్లు, అమీబియాసిస్, పేగుపూత (అల్సర్), అన్నవాహిక క్యాన్సరు వగైరా అనేక జీర్ణ సంబంధ వ్యాధులు, వివరనలు, చికిత్స నివారణోపాయాలు ఈ పుస్తకంలో వివరించారు రచయిత సి.ఎల్.వెంకటరావుగారు...
Rs.150.00
Kidney Care
కిడ్నీ వ్యాధులకు సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం ''కిడ్నీ కేర్''లో లభ్యం. మన శరీరానికి గుండె, మెదడు, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో మూత్రపిండాలు కూడా అంత ముఖ్యమైనవి. మనం ఆరోగ్యంగా ఉండటానికి మూత్రపిండాలు చాలా అవసరం. పిడికిలంత సైజులో చిన్నగానే ఉన్నా కూడా మూత్రపిండాలు లేకుండా మనం ఎక్కువకాలం బ్రతకలేము. శ..
Rs.150.00
Ladies Health
''లేడీస్ హెల్త్''లో స్త్రీలకు జీవితంలో ఎదురయే వివిధ సమస్యలు, వివరణలు, పరిష్కార మార్గాలు లభ్యం. స్త్రీ తన బాల్యం నుండి జీవిత చరమాంకం దాకా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. సంతానోత్పత్తి కోసం ఆమె శరీరంలో తయారయే కొన్ని ప్రత్యేక హార్మోనులు ఆమెకు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో సమతుల్యం లోపిస్తే ఆమ..
Rs.150.00
High BP (Hypertensio..
బీపికి సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం ఈ పుస్తకంలో లభ్యం అవుతుంది. ''నాకు 'బిపి' ఉంది'' అంటుంటారు చాలామంది. బిపి అటే రక్తపీడనం - బ్లడ్ ప్రెషర్. రక్తనాళాలలోంచి ప్రవహిస్తున్నప్పుడు రక్తం మీద పడే వొత్తిడిని 'బ్లడ్ ప్రెషర్' అంటారు. బిపి ప్రతి మనిషికి ఉంటుంది. ఉండాలి కూడా. బిపి లేకపోతే ఆ మనిషి శరీరంల..
Rs.120.00
Cancer Care
క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే ప్రాక్టికల్ మెడికల్ గైడ్ 'క్యాన్సర్ కేర్' పుస్తకం. 'క్యాన్సర్' గురించి అందరూ వినే ఉంటారు. కాని 'క్యాన్సర్' అంటే ఏమిటి అని అడిగితే మాత్రం చాలామంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్దిమందికి మాత్రమే 'క్యాన్సర్' అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది..
Rs.150.00