Rs.35.00
In Stock
-
+
ఈ 'బుల్లి బాలశిక్ష'లో ప్రార్థన, ప్రార్థనా పద్యములు, జాతీయ పతాకం, జాతీయ గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, తెలుగు, హిందీ, ఆంగ్ల అక్షర మాలలు, గుణింతాలు, సూక్తులు, పురాణ పురుషుల గాధలు, వారి నామధేయాలు, నీతికథలు, అంకెలు, చిన్న చిన్న లెక్కలు, ఎక్కాలు, తెలుగు సంవత్సరాలు... తదితర అంశాలను గురించి రచయిత చక్కగా పొందుపరిచారు.