20వ శతాబ్దంలో బౌద్ధం పునరుజ్జీవం పొందింది. ప్రపంచం నేటి మారిన విలువలకు బౌద్ధం అనుగుణమైందని భావించి అంటే హేతువాదం, మానవవాదం, లౌకికవాదం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్యం లాంటి భావనలు బౌద్ధానికి దగ్గరివని భావించి, దానిని గురించి ఆసక్తితో తెలుసుకొంటోంది. బౌద్ధేతివృత్తాలతో సృజనాత్మక రచనలే కాక, బౌద్ధ దార్శనిక సాహిత్యం గూడ వివిధ భాషలలో వెలువడుతోంది. ఆ పరంపరలోదే ఈ 'స్తుతనిపాత' కూడా. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good