'ఓ కాలములారా, చాలాకాలంగా వింటున్నదేననీ లేదా సంప్రదాయంగా వస్తున్నదేననీ లేదా ఎవరో చెప్పగా విన్నదేననీ, పవిత్ర గ్రంథాలు చెబుతున్నదేననీ లేదా తర్కవబ్ధంగానూ హేతుబద్ధంగానూ ఉన్నదనీ, సమర్ధుడైన వ్యక్తి చెప్పిందనీ లేదా 'మన గురువు' చెప్పనదనీ - దేనినీ సత్యంగా స్వీకరించవద్దు.
అకుశలమైనవీ అసత్యమైనవీ అని మీకు మీరు తెలుసుకొన్న విషయాలను నిరాకరించండి...కుశల మయినవీ సరయినవీ అని మీకు మీరుగా తెలుసుకున్న విషయాలను అంగీకరించి ఆచరించండి.'' - గౌతమ బుద్ధుడు.
''ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలనేదానికి ఇదొక నమూనా, సరళత, స్పష్టత, సూటిదనం, కచ్చితత్వం కలగలిసిన ఈ పుస్తకం ఎంత ప్రతిభావంతమైనదో అంతే సమగ్రమైదని కూడా.'' - ఐ.బి.హార్నర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good