ఎక్కడ చూచినా ఉరుకులు. అంతులేని ఆరాటం. సుఖం కోసం వేట. సంతోషం కోసం తపన. బాధలను, మృత్యువును తప్పించుకొని పోయేందుకు ప్రయత్నం. పరుగు... పరుగు.

ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదేదీ లేదా? ఈ లోకంలో బాధామయ హృదయాలకు శాంతినిచ్చే, విశ్రాంతినిచ్చే స్థలమే లేదా? ఈ ఆందోళన తొలగిపోయి, ఈ కోరికలు చల్లారి సుఖంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండలేమా? జీవితంలోని కష్టాలను చూచి కలతచెందిన బుద్దుడు ఏమంటాడు?

ప్రాపంచిక సుఖాలు నిస్సారమనీ సుఖం కోరేవారు బాధపడకుండా ఉండాలంటే ధర్మబద్ధంగా జీవించాలనీ అంటాడాయన. వాడనిదీ నశించనిదీ శాశ్వతంగా ఉండేదీ - దాన్ని సాధించాలనీ అదే ముక్తినిస్తుందనీ ఆయన గ్రహించాడు. దానినే మనందరికీ బోధించాడు.

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good