ఆచార్య బుద్ధదాస భిక్ఖు ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధాచార్యుల్లో ఒకరు. థాయిలాండ్‌లో న్కాయవాదులు కాబోతున్న విద్యార్ధుల కోసం ఆయన చేసిన ప్రసంగాల సంకలనమే ఈ గ్రంథం. ఇది థాయి భాష నుంచి ఇంగ్లీషులో హ్యాండ్‌బుక్‌ ఫర్‌ మ్యాన్‌కైండ్‌గా అనువాదమయింది. అదే తెలుగులో బుద్ధధర్మ కరదీపికగా ఇప్పుడు మీ ముందు ఉంది. బౌద్ధంలోని గంభీరమైన విషయాలను కేవలనం పాండిత్యం కోసం గాక, వాటిని ప్రతిఒక్కరూ తమ జీవితాలకు అన్వయంచుకోగలిగే రీతిలో, సాధ్యమైనంత సరళంగా వివరించారు ఆచార్య  బుద్ధదాస.

Write a review

Note: HTML is not translated!
Bad           Good