'ఈ మధ్యకాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు బుద్ధిజంపై ఒక మంచి పుస్తకం సూచించమని అడుగుతున్నారు. అటువంటి వారికి ప్రొఫెసరు నరసు రాసిన ఈ పుస్తకాన్ని ఏమాత్రం తటపటాయింపు లేకుండా సూచిస్తాను. ఎందుకంటే బుద్ధిజంపై ఇంతవరకూ వెలువడిన పుస్తకాల్లో ఇది అత్యుత్తమం అని నేను అనుకొంటున్నాను.''
ఈ పుస్తకం గురించి డా. బాబా సాహెబ్‌ అంబేద్కరంతటివాడు చెప్పిన మాట ఇది. ఇది 1948లో ఆయన చెప్పిన మాట ఈనాటికీ వర్తిస్తుందని అర్ధమవుతుంది. మరి చదవండి...

Write a review

Note: HTML is not translated!
Bad           Good