వ్యక్తి పరివర్తన కోసమే బుద్ధదేవుని కధ.. తెలుగు వాళ్ళమో ఆంధ్రలమో ఇంకా తేలని స్థితి లో వున్న మనం బుద్దుడి కాలంనాటి తెలుగు ప్రజల గురించి సాధికారికంగా తెల్చగాలిగేది చాల స్వల్పంగా వుంటుంది. అందుకని. తెలుగు సమాజం మీద బౌద్ధం కల్గించిన ప్రభావాన్ని మాత్రమే అధ్యయనం చెయ్యడానికి బుద్ధదేవుని కధ లో ప్రయత్నించాను. ఈ సమాజాన్ని వర్ణాలు గా లేదా కులాలు గా విభజించి పాలిస్తున్న కుసంక్రుతి మీద బౌద్ద ధర్మాల పోరాటం , వాటి విజయాలు వాటి వైఫల్యాన్ని కోతమేరకు వివరించే ప్రయత్నం చేశాను. కులతత్వాల్ని రోజు రోజుకూ పెంచి పోషిస్తున్న వ్యవస్థలో జీవిస్తున్న మనం ఒక్కసారి బుద్ద్దదేవుడి గురించి, ఆయన బొదనల గురించి ద్రుష్టి సారిచావలసిన అవసరం వుంది. ఈ బుద్ధదేవుని కధ పరివర్తన దిశగా ఒక కోత్త అలోనచనని కల్గించగలిగితే చరిత్ర అధ్యయనపరుడిగా ధన్యత నొందినట్లు భావిస్తాను.
Rs.30.00
Out Of Stock
-
+