తెలుగు వాగ్మయానికి బహుద సేవలు చేసి, తెలుగు వారి గుండెల్లో చేయోట్టు మనిషిగా నిలిచినా చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ పేరు తలచుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎప్పుడో 1853లో, మొదటిసారి అచుపడిన ఆయన ఇంగ్లీష్ - తెలుగు నిఘంటువు నేటికి అనేకుల ఇళ్ళలో పఠాన పతనలలో ఉపయోగపడుతున్నదంటే అయన చేసి పెట్టిన కృషి ఎలాంటిదో అర్ధముతుంది. ఈ నూట యాభై సంవత్సరాల కాలంలో మనవ జీవితానికి ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులో అయిన బ్రౌన్ డోరా నిఘంటువులో ఎలాంటి మార్పులు చేసుకోలేదు. ఈ నిఘంటువును ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి 1974 లో ఒకసారి, 1983 లో ఒకసారి పునర్ముద్రిస్తే, తరువాత వోచిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1990, 1997, 2000 లలో ఇంకొక ముడుసారు పునర్ముద్రించి. ఇలా ఉంటె డిల్లి కేంద్రంగా ఉన్న ఒక ప్రచురణ సంస్ధవారు, మొదటిసారిగా 1979 లో దీనిని పునర్ముద్రిస్తే 2003 వరకు 25 సార్లు ముద్రించినట్లు తెలుస్తుంది. దీనినిబట్టి తెలుగువారి హృదయాలలో బ్రూన దొరకు స్ధనమేమితో తెలుస్తుంది. అయితే అభిమానంతో ఈ గ్రంధాన్ని ఇంతగా ఆదరించిన దీనిని ఉపయోగించటంలో ఉద్యర్డులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విద్యార్దులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తిర్చవలసిన వచినప్పుడ్డు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good