వేగయుగం ఇది. ఇరవై ఒకటవ శతాబ్దపు తోలిదశ (కం) .అయినప్పటికి వేల ఏళ్ళ చరిత్ర , పురాతన పౌరాణిక ప్రసస్తి కలిగిఉన్న విప్రవరేన్యుల గోత్రములు, శాఖలు ఓ వట వృక్షపు శాఖోపసాఖాల వాలే విస్తరించి వున్నాయి. వివాహది శుభకార్యాల నిమితం గోత్ర ప్రవరలు కావలసి వచ్చిన , తదితర కార్యక్రమాల నిమిత్తం తమ శాఖల గురించి తెలుసుకోవాలన్నా,ప్రత్యేకించి ఈ వర్ణమునకు సరైన ఆధార గ్రంధాలు అందుబాటులో లేవు . 

Write a review

Note: HTML is not translated!
Bad           Good