మహనీయులని, పిలిచి కొలువబడే, తలవబడే ఆ పుణ్యపురుషులు తొలి రోజుల్లో తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను ఇతరులు-సమాజంలోని సర్వమానవాళి పొందకుండా వుండటానికి, తత్వాలు, సూక్తులు, గీతాలు, బోధనలద్వారా ఎన్నో సందేశాలను, సందేహ నివారణంగా, సమసమా జోద్దారణగా అందించారు. సామాన్యులు సైతం అందుకునే విధంగా సత్యాన్ని, తత్వాన్ని ప్రకటించి, ప్రవచించారు.

ఏవిధమైన పద్దతుల (మతాలు), ననుసరించేవారైనా, వారందరి అభీష్టంగా సర్వమానవ సౌభ్రాతృత్వాము, విశ్వకళ్యాణం, "సమత-మమత-మానవతలు" సమున్నత లక్ష్యంగా సాగారు, అలాగే తమ స్వార్థం చూసుకోని నిస్వార్థులు-నిష్కాములు-నిరంజనులు-నిర్గుణులు-సాక్షాత్ ఆ పరబహ్మ స్వరూపులుగా వారు విలసిల్లారు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good