Rs.150.00
In Stock
-
+
బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా?
బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా?
బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా?
బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా?
బౌద్ధం చెప్పింది కుల సంస్కరణా? కుల నిర్మూలనా?
మహిళాభ్యుదయానికి బుద్ధుడు చేసిందేమిటీ?
బౌద్ధ ఆర్థిక విధానం ఏమిటి?
బుద్ధుణ్ణి మించిన తత్త్వవేత్తలు ఉన్నారా?
బౌద్ధం చూపిన మార్గం ఇప్పటికీ అవసరమా?
... ఇలా ఎన్నెన్నో కోణాల్లో బౌద్ధాన్ని విశ్లేషిస్తూ... తెలుగులో వచ్చిన మొట్టమొదటి గ్రంథం 'బౌద్ధం ఇప్పటికీ అవసరమా?'