Rs.30.00
In Stock
-
+
'బౌద్ధ జాతక కథలు' పుస్తకంలో సఫలమైన యాత్ర, బంగారుపాత్ర, రాయిక్రింద నీరు, రామయ్యశెట్టి - తెలివైన యువకుడు, క్రయాధికారి, కుక్కలకు భయం, నల్లగిత్త, యువరాజు పంచాయుధుడు, జలభూతం కృతజ్ఞత, ఉత్తమరాజు సంపరుడు, మహాశాసనుడు, కాశీరాజు దురాలోచన, మహిమగల ఏనుగు, కృతఘ్నుడు, కపటయోగి, మామిడిపళ్ళ మంత్ర మహిమ, దాసీపుత్రుడు, శీలవుడి మంచితనం, శిల్పాచార్యుడు, ఉత్తమధర్మం, రహస్యం, మద్యపాన నిషేధం అనే 22 కథలు ఉన్నాయి.
పేజీలు : 72