Rs.150.00
Out Of Stock
-
+
చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై
ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును'' - ధమ్మపదం
ధర్మాన్ని ఉన్నది ఉనట్లుగా తెలుసుకోవడానికి విచక్షణా యుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చేయడం, లేదా వినిన ధర్మాన్ని గురించి మననం చేయడం అత్యావశ్యకం. అలా చేయడం ద్వారానే మూఢనమ్మకాలు తొలగి 'సద్ధర్మం' అవగతమవుతుంది. అలాంటి ధర్మగ్రంథాల్లో రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించిన ఈ 'బౌద్ధ దర్శన్' అనే పుస్తకం ఒకటి. దీనిని తెలుగువారి ఉపయోగార్ధం ఎంతో శ్రమించి బొర్రా గోవర్థన్ గారు తెలుగులోకి అనువదించారు. వారి శ్రమకు ప్రతిఫలంఆ మీరందరూ ఈ గ్రంథాన్ని చదివి, చదివించి మనం మరచిపోయిన మన సద్ధర్మాన్ని, బుద్ధ ధర్మాన్ని మళ్ళీ గ్రహించి అందరూ సుఖశాంతులను పొందాలని ఆశిస్తున్నాను.
భవతు సబ్బ మంగళం - శాసన రక్షిత భిక్షువు