Product Compare (0)
Sort By:
Show:

Jayamangalam

      అర్థం పర్థం లేని నిరుపయోగమైన మాటలు వేయి కంటే మనస్సుకు ఉపశమనాన్ని కలిగించే మేలైన వాక్యం ఒకటి విన్న చాలు కదా! బొర్రా గోవర్ధన్ బౌద్ధుల దైనందిన పారాయణకు ఉద్దేశించి రచించిన ఈ చిన్న పుస్తకం మిక్కిలి శ్రేయస్సును కలిగించేదిగానే ఉన్నది. తేటతెనుగులో పాళీ గ..

Rs.40.00

Sanghamitra Kathalu

      సంఘమిత్ర కథలు కాలక్షేపం కథలు కాదు. ఒక ప్రయోజనం కోసం, ఒక పరమార్థం కోసం, ఒక మహోన్నత సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఊపిరిపోసుకున్న కథలు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి - ఇది నానుడి. ఎక్కడ స్థూపాలు శిథిలమయ్యయో అక్కడే తవ్వుకోవాలి - ఇది చరిత్ర. ఎక్కడ సంస్క..

Rs.75.00

Bouddha Darsanam

'అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం, మనసే ముఖ్యం చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును''  - ధమ్మపదం ధర్మాన్ని ఉన్నది ఉనట్లుగా తెలుసుకోవడానికి విచక్షణా యుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చ..

Rs.150.00

Oke Okkadari

సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..

Rs.150.00

Negadu Nagarikatalu

వానరం నరవానరంగా, నరవానరం నరునిగా మారడం ఏదో ఒక వారం పదిరోజుల్లో జరిగింది కాదు. లోల సంవత్సరాల మహా సంగ్రామం అది. మానవ జాతులు సంఘర్షిస్తూ సాధించుకున్న నాగరికత కూడా అంతే! ప్రక్రృతిపై పోరాటం, క్రూర జంతువులతో కుమ్ములాట, మనిషి మనిషితో యుద్ధం, కనికరం ఎరుగని కఠోర జీవనం, కర్కశంగా కబళించాలని చూసే కాలం... ఇన్ని..

Rs.130.00

Nanamma Cheppina Jat..

బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఎనలేని ప్రాముఖ్యత వుంది. ప్రపంచ కథా సాహిత్యానికి పునాదిరాళ్ళు జాతక కథలు. ఆ కథల్లోని సందేశాన్ని సమకాలీనంగా మలిచి, పిల్లలనూ, పెద్దలనూ ఆలోచింపజేసేవే ఈ 'నానమ్మ చెప్పిన జాతక కథలు'. ఈ కథలు చదివిన పిల్లలు ఈ కథల్లోని పిల్లల్లో తమని తాము చూసుకుంటారు. బౌద్ధ జాతక కథల్ని సమకాలీనం చే..

Rs.150.00

Bouddham Ippatikee A..

 బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..

Rs.150.00

Telugamma Odilo Boud..

గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..

Rs.80.00

Bouddavani

ఎండన పడి వచ్చిన వారికి చన్నీటి స్నానం ఎంత హాయినీ, ఆనందాన్ని ఇస్తుందో, వాదవివాదాలూ, సిద్ధాంత రాద్ధాంతాలతో తల బొప్పికట్టినవారికి బౌద్దధమ్మం కూడా అంతకుమించిన ఆనందాన్నే ఇస్తుంది. ఈ సద్దమ్మ సెలయేటి స్నానంలో మనోమాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి. మనసు పరిమళిస్తుంది. మానవీయత గుబాళిస్తుంది. మనస్సు ఇలా ధర్మ పరిమళ..

Rs.50.00

Bhagavan Buddha

ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్‌ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్‌ దగ్గర సంస్కృ..

Rs.150.00

Saakaahaaramaa ? Maa..

శాకాహారమా? మాంసాహారమా? ఏది ఉత్తమం? ఏది అధమం? ఏది శ్రేష్టం లాంటి ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు ఈ చిరుపొత్తం. మానవ సమాజ పరిణామ క్రమంలో మనిషి ఉభయాహార జీవిగానే జీవించాడు. జంతువునో, పక్షినో చంపి తిన్నటువంటిది మాత్రమే మాంసాహారం కాదు. జంతువుల నుండి వచ్చే పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి వగైరాలన్నీ మాంసాహారాల..

Rs.10.00

Gowtama Budhudu

      బౌధమతం ద్వార ఈ వీసాల ప్రపంచంలో భారత దేశానికీ కీర్తి ప్రతిష్టలు తెచిన వారిలో గౌతమ బుధుడు ప్రధముడు. మహారాజు జన్మించి, సకల భోగాలు అనుభవించి, రాజ్యాన్ని, కుటుంబాన్ని వదలి, సన్యసించి బౌధమతాన్ని స్ధాపించారు. సత్యం, ఆహిమ్సాలను ప్రచారం చేసారు. మూడ నమ్మకాలను దూరంగా ఉంచారు. మనవ జీవితాలను పునీతం చేసారు. ..

Rs.35.00

Florence Nightingale

      ఈ పుస్తకంలో మనిషై మానవత్వం, కారు చీకటిలో కాంతి రేఖ, క్రిమియ యుధం, వెలుగు రేఖ మొదలగు వాటి గురించి ఉన్నవి. ..

Rs.35.00

Amartyasen

అమర్త్యసేన్ విశ్వవిఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. పండిత కుటుంబంలో జన్మించారు.స్వయంకృషితో ఆర్థిక శాస్త్రంలో ప్రావిణ్యం సంపాదించారు. మన దేశ ఆర్ధిక పరిస్థితికి  అనుగుణమైన ప్రణాళికల రూపకల్పనకు సూచనలిచ్చారు. సమాజంలో అన్ని తరగతులవారు బాగా చదువుకుంట..

Rs.35.00

Vyapara Ganitam

      వ్యాపారం అంటే ఒక విధంగా ఇచిపుచుకోవడం. వ్యాపారి సరుకు ఇస్తాడు. కొనుగోలుదారుడు డబ్బు చేల్లిస్తాడు. లేదా ఓకే రైతు తానూ పండించిన సరుకునే వ్యాపారికి అమ్ముతాడు, దానికి తగిన వెలను ఆ వ్యాపారి నుండి పోనుడుతాడు. ఇలా ఇచ్చిపుచ్చుకోవడంలో సరుకులు, వాటి విలువలు, సరుకుల రాశి , లాభాలు, నష్టాలు, కమిషను, వడ్డీ ర..

Rs.35.00

Sankhyalato Saradalu

      ఈ పుస్తకంలో సంఖ్యలతో సరదా, సహజ సంఖ్యలు, త్రిభుజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, చదర సంఖ్యలు, గుణిజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సమగ్ర సంఖ్యలు, గుణిజ ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, క.సా.గు., గ.సా.భా., హలో పిల్లలు! మా కథ వినరూ! గురించి ఉన్నవి. ..

Rs.35.00

Ganita Parikharmalu

      గణన అంటే లెక్కించడం. గణన చేసేది గణితం. అంటే లేక్కించేవి 'లెక్కలు'. మనం నిత్యజీవితంలో వస్తువులను,విషయాలను లేక్కిస్తం. ఈ లెక్కించే ప్రక్రియలు సాధారణంగా నలుగు. ఇవి చిన్న స్థాయిలో అందరు నేర్చే పద్దతులే.వీటిని చతుర్విధ ప్రక్రియలు - అంటే నాలుగు రకాల పధతులు అని అంటాం. ..

Rs.35.00

Dooram - Bharam

      మానవుని తోలి రోజుల్లో -  అంటే మానవుడు ఆదిమనవునిగా ఉన్న రోజుల్లో ఈ కొలతలు లేనేలేవు. ఎందుకంటే ఆనాటి వాళ్ళకి ఈ కొలతలతో పనిలేదు. ఇది నాది. ఇది నీది. ఇది మనది అనే భావమే లేదు. జంతువుల ప్రకృతిలో దొరికింది తినేవాడు. అన్నిచోట్ల తిరిగేవాడు. ఇది నీ చోటు, ఇది నా చోటు అనే భావం కూడా లేదు. ..

Rs.35.00

Dasamsabhinnalu

      భిన్నాలు అంటే మ్ముక్కల్ని తెలిపే అంకెలని మనకు తెలుసు. వీటిని భిన్నంకలు అని కూడా అంటారు. వస్తువుల లెక్కింపు ఒకటితో ప్రారంభమవుతుంది. ఒక కుర్చీ, ఒక ఆపిల్, ఒక జామపండు, ఒక కోడి, ఒక మనిషి, ఒక ఊరు, ఒక దేశం...... ఇలా నిత్య జీవితంలో మన లెక్కింపులు ఒకటితోనే ప్రారంభమవుతయి. ..

Rs.40.00

Bhinnalu - Nestalu

      మనకు అంకెలు తెలుసు. 0,1,2,3,4,5,6,7,8,9. ఇవి పది. ఈ అంకెలతో ఏర్పడే సంక్యలు తెలుసు. 1,2,…. 10, 15, 33, 450, 990, 1230…. ఇలా ఒక అంకె సంఖ్యలు, రెండంకెల సంఖ్యలు అంటామని తెలుసు. ఆ సంఖ్యలు అనంతమైనవి అనే విషయం కూడా తెలుసుకున్నాం. అసలు సంఖ్యలు అంటే ఏమిటి? అని ఆలోచిస్తే... మన కళ్ళ ఎదుట కనిపించే వస్తువు..

Rs.35.00