మన మధ్య ఒక మహానుభావుడు
డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జన్మించిది ఒక కుగ్రామంలో. స్వశక్తి తో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఎన్నో ఉన్నత పదవులను అధిషించారు . ఆకాశమే హద్దుగా ఎదిగారు. విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారు. అయినా గ్రామాలను మరువలేదు, గ్రామ అభివృద్దే దేశ అభివృద్ధి అని తలచారు. ఆ దిశలోనే పయనించిన మహానుభావుడు. మహామనిషి. మహామేధావి. వారి జీవిత చరిత్ర  ఎల్లరకు ఆదర్శప్రాయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good